Monday, July 6, 2020

Latest Posts

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 961మందికి పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల...

పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే

పానిపురి  ప్రియులకు శుభవార్త  రోడ్డు పక్కన బండి బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు పూరీని కుండలోని నీటిలో ముంచీ తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో...

వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్న కరోననే

‌కరోనా వైర‌స్ వ్యాప్తితో  ఇప్పుడు ప్రపంచ  దేశాల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది.ఎప్పుడు ఎవరికి ఎలా ఎక్కడ  నుంచి క‌రోనా సోకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌ ఇప్పుడు  క‌రోనా వైర‌స్  లక్షణాలు ఎప్పటికీ...

సచిన్ సెంచరీల రికార్డును కోహ్లీ కచ్చితంగా బద్దలు కొడతాడు|బ్రాడ్ హాగ్

ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను సచిన్ టెండూల్కర్ నమోదు చేశాడు. అందులో 100 సెంచరీల అరుదైన ఘనత కూడా ఒకటి  ఈ  ఫీట్‌ను సాధించిన ఏకైక ఆటగాడిగా సచిన్ నిలిచాడు విషయం తెలిసిందే....

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో  హీరో వచ్చేస్తున్నాడోచ్  

మెగాస్టార్ ని ఆధారం చేసుకుని ఇప్పటికే ఆ  ఫ్యామిలీ నుంచి 11మంది ఇండస్ట్రీకి వచ్చారు.  ఇక ఇప్పుడు మరో హీరో వస్తున్నడదట. చిరంజీవి మొదలుకుని నాగబాబు,రామ్ చరణ్,  అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, నీహారిక, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్ ఇలా మెగా ఫ్యామిలీలో  స్టార్లు గా  ఉన్నారు. వీళ్లతో పాటు పవన్ వారసుడు అఖీరా నందన్ ఓ మరాఠా చిత్రంలో చేసాడు.

అయితే మెగా ఫ్యామిలీ నుంచి 12వ ప్లేయర్ గురించి ఇప్పుడు   చర్చ నడుస్తోంది.  ఇంతకీ ఎవరంటే, రామ్ చరణ్ కి తమ్ముడు వరసగా చెబుతున్న పవన్ తేజ్ కొణిదెల,పవన్ తేజ్.నిజానికి ఖైదీ నెం.150, రంగస్థలం, వాల్మీకి వంటి సినిమాల్లో నటించాడు. బ్రదర్స్ సమక్షంలోనే  నటనలో శిక్షణ తీసుకున్నాడట.
అందుకే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం లేదని, ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడని చెబుతున్నారు.

   పవన్ తేజ్ ఈ సినిమాకి `ఈ కథలో పాత్రలు కల్పితం`అనే టైటిల్ ని ప్రకటించారు. నిర్మాత రాజేష్ నాయుడు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.  మెగా ఫ్యామిలీ 12వ ఆటగాడు ఏ మేరకు రాణిస్తాడు?  మెగా సపోర్ట్ ఎంతవరకూ దక్కనుంది? అనే చర్చ నడుస్తోంది.  బహుశా విజయ్  దేవరకొండ మాదిరిగా  వైబ్రేంట్ గా ట్యాలెంట్ ని చూపిస్తే అప్పుడు మెగా హీరోలంతా సపోర్ట్ ఇస్తారేమో చూడాలి. మొత్తానికి  స్వశక్తితో ఎదగాలన్న తాపత్రయంతో ఉన్నాడట.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 961మందికి పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల...

పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే

పానిపురి  ప్రియులకు శుభవార్త  రోడ్డు పక్కన బండి బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు పూరీని కుండలోని నీటిలో ముంచీ తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో...

వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్న కరోననే

‌కరోనా వైర‌స్ వ్యాప్తితో  ఇప్పుడు ప్రపంచ  దేశాల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది.ఎప్పుడు ఎవరికి ఎలా ఎక్కడ  నుంచి క‌రోనా సోకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌ ఇప్పుడు  క‌రోనా వైర‌స్  లక్షణాలు ఎప్పటికీ...

సచిన్ సెంచరీల రికార్డును కోహ్లీ కచ్చితంగా బద్దలు కొడతాడు|బ్రాడ్ హాగ్

ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను సచిన్ టెండూల్కర్ నమోదు చేశాడు. అందులో 100 సెంచరీల అరుదైన ఘనత కూడా ఒకటి  ఈ  ఫీట్‌ను సాధించిన ఏకైక ఆటగాడిగా సచిన్ నిలిచాడు విషయం తెలిసిందే....

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...