Tuesday, March 2, 2021

Latest Posts

ఏ‌పి విద్యుత్ శాఖ మరో కీలక నిర్ణయం

Another key decision by the AP Department of Power

సాధారణంగా బిల్లు వచ్చిన 14 రోజులలోపు బిల్లు చెల్లించకుంటే జరిమానా విధిస్తారు . అప్పటికి బిల్లు చెల్లించకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తారు. కానీ లాక్ డౌన్ నేపద్యములో ఏప్రిల్ నెల కరెంటు బిల్లు చెల్లించక పోయిన కరెంట్ సరఫరా నిలిపివేయకూడదని ఏ‌పి విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకున్నది.

అయితే అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది

తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 766 కి చేరింది. ఇక  ఇప్పటివరకు 18 మంది చనిపోగ.. గత గడిచిన రెండు రోజుల్లో 116 పాజిటివ్ కేసులు నమోదు కావటం కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటివరకు కరోన సోకి 186 మంది డిశ్చార్జ్ కాగా  ప్రస్తుతం 358 కేసులు యాక్టివ్ లో వున్నాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss