Thursday, December 2, 2021

Latest Posts

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.. కాగా ఈ సినిమా ను AK ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తూ ఉండటం జరుగుతుంది. కాగా ఈ నిర్మాణ సంస్థ ఈ రోజు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు అనే విషయం పై ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగినది. కాగా ఈ సినిమా లో హీరోయిన్ గా అను ఇమ్మనయుఎల్ ను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండటం జరుగుతుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss