Monday, July 26, 2021

Latest Posts

బాడీగార్డ్ కి అందరికన్నా ఎక్కువ సేలరీ ఇస్తున్న అనుష్క

Anushka Sharma Bodyguard Salary

అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ బయట కనిపిస్తే చాలు వారి జంట పై ఎప్పుడూ అభిమానుల దృష్టి ఉంటుంది. మీడియా కూడా వారి ఫోటోలను క్లిక్ చేయడానికి ఎగబడుతుంది. దీనితో వారు ఎప్పుడూ తమ వెంటే తమ బాడిగార్డ్ లను పెట్టుకుంటారు. తాజాగా అనుష్క యొక్క బాడీ గార్డ్ కి ఇచ్చే సేలరీ పై చర్చ జరుగుతుంది.

ఆమె అందరికన్నా ఎక్కువ జీతం ఇస్తుందట బాడీగార్డ్ కి. అనుష్క యొక్క బాడీగార్డ్ పేరు ప్రకాష్ సింగ్ అతను ఎప్పుడూ విరాట్, అనుష్క వెంటే ఉంటాడు. ప్రకాష్ సింగ్ అకా సోనుకు అనుష్క భారీ మొత్తంలో సుమారు 1.2 కోట్ల వార్షిక వేతనం ఇస్తున్నట్లు తెలుస్తుంది. అతను బాలీవుడ్ లో అత్యధికంగా చెల్లించే ప్రముఖ బాడీగార్డ్‌లలో ఒకడు అని తేలింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss