ప్రస్తుతం అనుష్క శెట్టి నిశబ్ధం అనే సినిమా తప్ప ఇంకే సినిమాలో కూడా మనకు కనిపించే అవకాశం ఇవ్వటం లేదు. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన ఈ నిశ్శబ్దం కూడా కరోనా పుణ్యమా అని ప్రేక్షకుల ముందుకు చాలా లేట్ గా రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చెయ్యనున్నట్టు సమాచారం. అయితే సినిమాలో తప్ప డాన్ తో ఏం సంభందాలు ఉన్నాయి అనుకుంటున్నారా?
అయితే చదవండి… బెంగళూర్ కి చెందిన అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప తో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్నాయి. దీనితో ఆమెకు అండర్ వరల్డ్ డాన్ కు మధ్య సంబందాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప అనుష్కకు దగ్గర బంధువు అవుతాదట, బాహుబలి తర్వాత ఇండియాలో ప్రముఖ దేవాలయాలలో అనుష్క పూజలు చేసినపుడు ముత్తప్ప తో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి అంతే.
ఇది కూడా చదవండి: