కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “స్వీయ ఆధారిత భారత్” ఆర్ధిక ప్యాకేజీలో మొదటి దశ ఆర్ధిక అంశం అయిన ఎంఎస్ఎంఈ ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.450 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చే విదంగా ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు.
అమరావతిలోని క్యాంప్ ఆఫీసులో ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. దాదాపు 98 వేల ఎంఎస్ఎంఈ లకు ఆర్ధిక చేయూతనిచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకొనున్నాట్టు తెలుస్తుంది. ఎంఎస్ఎంఈ లపై ఆధారపడ్డ ఉధ్యోగా ఉపాదికి ఊరట లభించనుంది. ఈ మొత్తాన్ని ఈ రోజు అమరావతి లో విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: