Tuesday, March 9, 2021

Latest Posts

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 24 నుండి అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సమావేశ అనంతరం మంత్రి కన్నబాబు మీడియాకు కాబినెట్ లో చర్చించిన మరియు ఆమోదించిన విషయాలను వివరించారు. అలాగే ఈ నెల 24 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కాబినెట్  నిర్ణయించిందని మంత్రి ప్రకటించారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss