Thursday, December 2, 2021

Latest Posts

నిర్మలా సీతారామన్‌ను కలవనున్న ఏ‌పి‌బి‌జే‌పి నాయకులు

AP BJP Leaders To Meet Nirmala Sitharaman

ఏ‌పి‌ భారతీయ జనతా పార్టీ చీఫ్ సోము వీర్రాజు బి‌జే‌పి నాయకులతో కలిసి ఈ రోజు న్యూఢిల్లీకి పయనమయ్యారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, బిజెపి చీఫ్ సోము వీర్రాజు మరియు నాయకులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలువనున్నారు. ఆ తరువాత ఆమెకు ఏ‌పి‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తారు.

సీతారామన్ ని కలిసిన తరువాత బిజెపి నాయకులు ఢిల్లీ నేతలతో సమావేశం కూడా నిర్వహించనున్నారు. తరువాత, వారు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మరియు ఆర్థిక లావాదేవీల పై ఆర్‌బి‌ఐకి ఫిర్యాదు చేయనున్నారు. అంతకుముందు, బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రానికి వివరించారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss