Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

హామీ నెరవేర్చే దిశగా జగన్

AP CM jagan mohan reddy fulfilled the promises

మేనిఫెస్టో లో పెట్టినటువంటి పథకాల్ని ఏళ్ల తరబడి సాగదీసుకుంటూ చివర్లో నాలుగైదు పనులు చేసి అవి కూడా లిమిటేషన్లతో చేసి ఆ పైన మొత్తం చేసాం అనేటువంటి ధోరణి ఒక యాంగిల్ లేదా ఈ పరిస్థితి వల్ల ఇలా చెయ్యలేక పోయాం మళ్ళీ అవకాశం ఇస్తే చేస్తాం అనే ధోరణి కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని ముందే ఇమ్మీడియేట్ ఇంప్లీమెంట్ చేసి ఆపైన జనం దగ్గరికి వెళ్లడం ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన ధోరణి. కానీ ఇటువంటి ఫ్రీబీస్ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదంటూ కొంత మంది వాదన, ఇలా ఉండగా తాజాగా తానే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక అంశాన్ని ఆచరణలో పెట్టింది.

విజయనగరంలో “జగనన్న వసతి దీవెన పథకం” జగన్ ప్రారంభించారు, ITI , పాలిటెక్నిక్ , డిగ్రీ ఆపై చదువులు అభ్యసించే పేద విద్యార్థులకు వసతి సదుపాయాన్ని ఈ పథకం ద్వారా ఇస్తున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదని ప్రభుత్వం లక్ష్యం. 11,185 లక్షల విద్యార్థులకి ప్రయోజనం కలిగించేందుకు ITI , పాలిటెక్నిక్ , డిగ్రీ , పీజీ, పీహెడీ విద్యార్థులకు లబ్ది చేకూర్చేందుకు కాను వసతి, భోజన సదుపాయం క్రింద అమౌంట్ తల్లుల కాతాల్లో జమ చెయ్యడం జరుగుతుంది. రెండు విడతల్లో విద్యార్థులకు వసతి భోజనం కోసం ఆర్థిక సాయం ITI విద్యార్థులకి 10000 , పాలిటెక్నిక్ విద్యార్థులకి 15000 , డిగ్రీ ఆ పై కోర్స్ విద్యార్థులకి 20000 ఆర్ధిక సహాయాన్ని అందించడం, అర్హత కల్గిన ప్రతి విద్యార్థికి యూనిక్యూ బార్ కోడ్ తో కూడినటువంటి కార్డు ఇవ్వడం జరుగుతుంది.

ఇది కూడా చదవండి:సిట్ ఏర్పాటుతో జగన్ సాధించేదేంటి

ఈ విదంగా చెయ్యడం వలన డ్రాప్ అవుట్ విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతున్నటువంటి GROSS ENROLLMENT RATIO కేవలం 23% నుంచి వృద్ధి సాధిస్తుంది అని భావిస్తున్నారు. ఈ పథకానికి అర్హత రెండున్నర లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నటువంటి విద్యార్థులకు వర్తిస్తుంది. దీనికి కాను ప్రభుత్వం 2200 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. 53720 మంది ITI విద్యార్థులకి, 86896 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకి, 10,47288 మంది  డిగ్రీ ఆ పై కోర్స్ విద్యార్థులకి లబ్ది చేకూరుతుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...