Wednesday, April 21, 2021

Latest Posts

ఏ‌పిలో 2137 కరోనా కేసులు, కోయంబేడు మార్కెట్ నుంచి ఏ‌పికి చేరిన కొత్త కేసులు

ఏపీలో 2137కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 47 మరణాలు నమోదు, 1142 మంది పోసిటివ్ పేషెంట్స్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 948. గత 24 గంటలలో కొత్తగా అనంతపురం – 3, తూర్పుగోదావరి – 4, చిత్తూరులో – 11, గుంటూరులో – 12, కృష్ణలో – 3, కర్నూలులో –  7, నెల్లూరు – 1 మరియు ఇతర రాష్ట్రాలు 8 కేసులు నమోదు. మొత్తం 48 కొత్త కేసులు నమోదు. గత 24 గంటలలో కర్నూలు నుంచి 13, కృష్ణ నుంచి 25, గుంటూరు నుంచి 27, తూర్పుగోదావరి నుంచి 4, పశ్చిమగోదావరి – 4, కడప – 10, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కరు కరోన పోసిటివ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు మొత్తం 86 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

గత 24 గంటలలో కర్నూలు నుంచి ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన మరణాలు  అనంతపురంలో 4, కృష్ణలో 14, గుంటూరులో 8, కర్నూలులో 17, నెల్లూరులో 3, విశాఖపట్నం నుంచి ఒక్కరు నమోదు. జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు.అనంతపురం – 118, చిత్తూరు – 142, తూర్పుగోదావరి – 51, గుంటూరు – 399, కడప – 97, కృష్ణ – 349, కర్నూలు – 591, నెల్లూరు – 111, ప్రకాశం – 63, శ్రీకాకుళం – 5, విశాఖపట్నం – 66, విజయనగరం – 4, పశ్చిమగోదావరి – 68, ఇతర రాష్ట్రాలు – 73. రాష్ట్రంలోని కొత్త కేసులు చిత్తూరు – 3 నుండి మరియు తూర్పుగోదావరి – 4 కోయంబేడు మార్కెట్ నుండి వచ్చాయి.

ఇది కూడా చదవండి: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో షాకింగ్ సంఘటనలు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss