ఏపీలో 2018కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు, 998 మంది పోసిటివ్ పేషెంట్స్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 975. గత 24 గంటలలో కొత్తగా అనంతపురంలో 6, చిత్తూరులో 9, గుంటూరులో 5, కృష్ణలో 3, కర్నూలులో 9, నెల్లూరు 1 మరియు విశాఖపట్నంలో 3 కేసులు నమోదు. మొత్తం 38 కొత్త కేసులు నమోదు. గత 24 గంటలలో 73 మంది కరోన పోసిటివ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
మొత్తం 45 మంది కరోనా నుంచి కొలుకున్నారు. గత 24 గంటలలో కృష్ణ నుంచి ఇద్దరు మరియు కర్నూలు నుంచి ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన మరణాల, అనంతపురంలో 4, కృష్ణలో 13, గుంటూరులో 8, కర్నూలులో 16, నెల్లూరులో 3, విశాఖపట్నం నుంచి ఒక్కరు నమోదు. జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..అనంతపురం – 115, చిత్తూరు – 121, తూర్పుగోదావరి – 46, గుంటూరు – 387, కడప – 97, కృష్ణ – 342, కర్నూలు – 575, నెల్లూరు – 102, ప్రకాశం – 63, శ్రీకాకుళం – 5, విశాఖపట్నం – 66, విజయనగరం – 4, పశ్చిమగోదావరి – 68, ఇతర రాష్ట్రాలు – 27
ఇది కూడా చదవండి: రాబోయే 2 నెలలు అత్యంత కీలకం