Home TRENDING ఏపీలో కరోనా కేసుల వివరాలు

ఏపీలో కరోనా కేసుల వివరాలు

AP Covid Cases in Recovery, AP Covid Cases Today, Corona Cases today, AP Corona Cases today, Corona cases update today, Corona Cases today

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం కరోనా మహమ్మారి కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది.  గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 66,002 నమూనాలను పరీక్షించగా 1,221 మందికి కరోనా నిర్ధారణ కావడంతో దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,59,932కి చేరింది. ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారికి 10 మంది బలియ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఐ మహమ్మారికి బలియ్యిన వారి సంఖ్య 6,920కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,829 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 15,382 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 94,74,870 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం  పేర్కొంది.

ఇది కూడా చదవండి:

Exit mobile version