Monday, May 10, 2021

Latest Posts

ఏ‌పిలో కరోనా కేసుల వివరాలు

గడచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 2514 కరోనా పాసిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1731 గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 728 కాగా ఇప్పటి వరకు నమోదయిన మరణాల సంఖ్య 55 గా ఉంది.

రాష్ట్రంలో కొత్తగా నమోదయిన కేసులు 62 కాగా మొత్తంగా నిన్న 8415 శాంపిల్స్ ను పరీక్షించినట్టు అధికారులు తెలియచేసారు. కొత్తగా నమోదయిన కేసుల్లో చిత్తూరు -4, నెల్లూరు -14 కేసులు కోయంబేడు నుంచి మొత్తం 18 కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. నిన్న ఒక్క రోజు 51 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఒకరు మరించారు.

ఇది కూడా చదవండి: 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss