Sunday, January 24, 2021

Latest Posts

ఏపీలో కరోనా కేసులు వివరాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది మృత్యువాత పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. ఇప్పటి వరకు 6,828 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మరో 1,761 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8.20 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,915కి చేరింది. గడిచిన 24 గంటల్లో 70,405 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తంగా ఇప్పటి వరకు 88.63 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss