Tuesday, January 25, 2022

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 6780 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 44578 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 7,866 మందిగా పేర్కొంది. గడచిన 24 గంటల్లో 82 మంది కోవిడ్ బారిన పడి చనిపోగా ఇప్పటివరకు వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2732కు చేరింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 2,96,609 మంది కరోనా బారిన పడగా 2,09,100 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం జరిగింది. ప్రస్తుతం యాక్టివ్ ఉంది చికిత్స్య పొందుతున్న వారి సంఖ్య  84,777 గా ఉంది. కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,05,521 శాంపిల్స్ ను పరీక్షించడం జరిగింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss