ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు ఈ రోజుకి తగ్గు ముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మరో 25 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంతో ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,230కి చేరింది. వీరిలో 747మంది చికిత్స పొందుతుండగా 50 మంది మృతి చెందగా 1,433మంది వైరస్ నుంచి కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు వచ్చిన ఫలితాలను చూసి కొందరు ఆంద్రప్రదేశ్ లో కరోన తగ్గు ముఖం పట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వెనక్కి తగ్గిన ఏపీ ఎస్ ఆర్టీసీ ఎవరినీ తొలగించబోము