Monday, October 25, 2021

Latest Posts

ఏపీ కరోనా ఉప్ డేట్స్

ఆంధ్రప్రదేశ్‌లో మునుపటితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో 3,676 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7 లక్షల 79 వేల 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,406కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 37,102 యాక్టివ్ కేసులు ఉండగా 7,35, 638 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss