Saturday, September 19, 2020

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

ఒకొక్కరికి మూడు మస్కూలు అంటున్న సి.ఎమ్ జగన్

AP government decided to distributing the three masks to people

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు.  కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై తన నివాసంలో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకునట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కోట్ల మాస్కులు పంపిణీ చెయ్యవాల్సి వస్తుందని తెలిపారు.  వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్బంగా రాష్ట్రంలో మూడోసారి సర్వే పూర్తి అయినట్టు అధికారులు సి.ఎమ్ కు తెలిపారు. అలాగే పాజిటివే  కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 45 వేల మందికి పరీక్షలు చేసేందుకు వైద్య శాఖ సిద్దమైందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా మాస్కులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. వాటివల్ల కొంత రక్షణ లభిస్తుందన్న సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడా జనం గుమ్మికూడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్ ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం  పాటించాల్సిందేనని దానికి తగిన చేర్యాలు ఇంకా ఉదృతం చేయాలని స్పష్టం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...