Saturday, February 27, 2021

Latest Posts

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గత రెండు నెలలుగా ఏభై శాతం జీతాలు మాత్రమే ఇస్తూ వచ్చింది. కానీ మే నెల నుంచి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణాంగ లాక్ డౌన్ అమలు చేసినందున రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఆర్ధిక భారం తగ్గినించు కోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు జీతలలో  యబై శాతం కోత విదించింది.

కాగా లాక్ డౌన్‌లో భాగంగా సడలింపులు చేయడంతో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సమయంలో జీతాలను వాయిదా వేయడంపై ఏపీ హైకోర్టులో ఇప్పటికి విచారణ నడుస్తుంది.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss