Sunday, May 9, 2021

Latest Posts

లాక్ డౌన్ ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Government Imposed Curfew

కోవిడ్ -19 కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ పరిస్థితుల పై ఈ రోజు మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించనున్నట్లు ఆయన ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తోంది. కానీ పరిస్థితులు మెరుగుపడకపోవటంతో,అత్యవసర దుకాణాలను ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తీయాలని మిగిలిన సమయం అంతా కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. అలానే రాష్ట్రంలో అత్యవసర సేవలు మాత్రమే లభిస్తాయని వై.ఎస్ జగన్ పేర్కొన్నారు. రెండు వారాల పాటు ఈ కర్ఫ్యూ కొనసాగనున్నట్లు జగన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss