Tuesday, January 25, 2022

Latest Posts

వాటిపై స‌బ్సిడీని పెంచిన ఏపీ ప్ర‌భుత్వం

AP government Increased ration truck subsidy

ఏపీ ప్ర‌భుత్వం ఇంటింటికి రేష‌న్ ను పంపిణీ చేసేందుకు 9 వేల‌కు పైగా మినీ ట్రక్కుల‌ను కొనుగోలు చేసి వాటిని సబ్సిడీ పై షెడ్యూలు కులాల వారికి వాటిని అంద‌జేసింది.  ప్రతి మినీ ట్రక్కుపై  ప్రభుత్వం 60 శాతం స‌బ్సిడీ ఇచ్చి  మిగతా మొత్తాన్ని ల‌బ్ధిదారుడు నెల నెల చెల్లించే విధంగా ప్రభుత్వం ఆ ట్రక్కులను ల‌బ్ధిదారుడుకు అందచేసింది.  అయితే, ఇప్పుడు ఇందులో మార్పులు చేసి 60 శాతం ఉన్న స‌బ్సిడీని 90 శాతానికి పెంచింది.  మిగిలిన 10 శాతం కూడా 72  వాయిదాలలో చెల్లించుకునే అవకాసం కల్పించింది. ఈ విధంగా ప్రభుత్వం మార్పులు చేస్తూ  రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss