AP Government releases new guidelines behalf of controlling COVID-19
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొడానికి ప్రభూత్వాలు అనేక చేర్యాలను చేబడుతున్నయి. ఇన్ని జాగర్తలు తీసుకున్న గతకొన్ని రోజులలో అనూహ్యంగ చాలా మంది దీని బారిన పడుతున్నారు. అందువల్ల వైరస్ ని అదుపుచేసే క్రమములో మరికొన్ని జాగ్రతలు పాటించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలల్లో ఎక్కువ ప్రజలు వస్తు ఉండటం వల్ల వాటిపై కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
స్టోర్‌లో లోపలకు వచ్చే వినియోగదారుల సంఖ్య కట్టడి చేయాలని, వచ్చిన వారు ఎక్కువ సరుకులు కొనకుండా జాగ్రతలు తిసుకోవాలని. షాప్ లోపలికి బయటికి వెళ్లే చోట హ్యాండ్ శానిటైజర్లను ఉంచాలి. ఎక్కువ మంది ఉంటే సామాజిక దూరంపటిస్తూ క్యూ పద్దతిలో వారిని లోపలకు అనుమతించలి అలా కుదరని పక్షంలో టోకెన్ విదనంతో నిర్దేశిత సమయం వారికి చెప్పాలని లేదా డోర్ డెలివరీ చేయాలని సూచించింది. అలాగే పనిచేసేవారికి కరోనా వైరస్, ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటే వారిని పనిలోనికి రానివ్వరాదని, వచ్చిన స్టాఫ్‌ను ఎప్పటికప్పడు వారి శరీర ఉష్ణోగ్రత చూడాలని, బిల్లులు చేసేవారు మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలని, వీలైనంత మేరకు ఆన్లైన్ చెల్లింపులు జరిగేలా చూసుకోవాలి అలా కుదరని పక్షంలో నగదును చేతితో కాకుండా ఒక వలను ఏర్పాటు చేసి దానిలో నుంచి తీసుకోవాలి అని తెలిపింది.