Sunday, June 13, 2021

Latest Posts

విశాఖ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏ.పీ గవర్నర్

Visakha gas leakage

విశాఖ లో ఈ రోజు జరిగిన ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదనికి గురిఐన వారందరికి తగిన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు గవర్నర్. అలాగే ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్. ప్రమాదం జరిగిన ప్రదేశంలో  ప్రజల తరలింపులో రెడ్ క్రాస్ వాలంటీర్ ల సేవలను వియోగించుకోవాలని అక్కడ తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్ క్రాస్ కు ఆదేశాలు జారీ చేశారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు గవర్నర్ తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss