Wednesday, April 21, 2021

Latest Posts

ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులందరికీ శుభవార్త

AP Govt Promote 1st to 9th Class to Next Class:

లాక్ డౌన్ కారణంగా ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులందరికీ వార్షిక పరీక్ష లేకుండా పదోన్నతి కలిగిస్తునట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. కొన్ని పాఠశాలలు ఇప్పటికే 5 వ తరగతి వరకు తుది పరీక్షలను ముగించారు, కాని 6-9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఈపరిస్థితులలో సాధ్యం కాదు అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నాము.

ఈ నిర్ణయం వల్ల 2020-21 విద్యాసంవత్సరం కొనసాగింపు కు ఎటువంటి ఆటంకాలు కలగ కుండ ఉంటుంది అని సురేష్ అన్నారు. మార్చి 31 న ప్రారంభం కావాల్సిన 10 వ తరగతి పరీక్షలు ఇప్పటికే  వాయిదా వేసము, తదుపరి పరీక్షలు తర్వాత చెబుతాము. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఉతర్వులను అందరూ విధిగా పాటించాలి అని పిలుపుని  ఇచ్చారు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss