Thursday, May 13, 2021

Latest Posts

రూ. 409.47 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా కోసం తొలి విడత చెల్లింపులకు నిధులు విడుదల చేసింది. రూ. 409.47 కోట్లు విడుదల చేస్తూ ఏ‌పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు మొదట విడతలో రైతుల ఖాతాలలో నేరుగా ఈ డబ్బులు పదనున్నాయి. ఈ భరోసా వలన రాష్ట్రంలో మొత్తం 49 లక్షల రైతులు లబ్ది దారులు కాబోతున్నారని వీరిలో 15.36 లక్షల మంది కౌలు రైతులు కూడా ఉన్నారని తెలియచేసారు.

తొలి విడతలో 7 లక్షల మంది రైతులకు లబ్ధి. కాగా ఇప్పటికే గ్రామ సచివాలయాలలో అందరి రైతులలో లబ్ధిదారుల జాబితాను సిద్ధం చెయ్యడం జరుగుతుంది. దివంగత నేత వై‌ఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మ దినం రోజున రైతులందరికి బాసటగా ఉండటానికి వై‌ఎస్‌ఆర్  రైతు భరోసాను ప్రారంభించినట్టు  సి‌ఎం జగన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆగష్టు నుండి ఒకే దేశం ఒకే రేషన్ కార్డు 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss