Thursday, December 2, 2021

Latest Posts

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేది ఖరారు

AP Inter supply time table 2021

ఏపీ ఇంటర్ బోర్డ్ వారు విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు  షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈ సప్లిమెంటరీ పరిక్షలు  సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 23 దాకా పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని అధికారును ఇంటర్ బోర్డు ఆదేశించింది.  అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు అని సమాచారం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss