Monday, July 26, 2021

Latest Posts

ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే ప్రయాణికులకు ఆటోమేటిక్‌ ఈపాస్‌లు

కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ డౌన్ 3.0 నిబందనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే ప్రయాణికులకు రేపటి నుంచి ఆటోమేటిక్‌ ఈపాస్‌లు,గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్‌లాక్‌-3 నిబంధనలను సడలిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల అనుమతి నిబంధనను సడలించి ఈపాస్‌, గుర్తింపు కార్డు జారీ చేసింది పభుత్వం.  అవి ఉంటేనే ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతి.

కాగా ఏపీకి ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారు స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌ ఈపాస్‌,గుర్తింపు కార్డు జారీ చేస్తామని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు నిన్న మీడియా సమకేశంలో  తెలియజేశారు. చెక్‌పోస్టుల నమోదు చేసుకున్నవారి వివరాలు ఆరోగ్య శాఖ ద్వారా స్థానిక సిబ్బందికి పంపించి వారి ఆరోగ్యస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ-పాస్‌ ఏపీకి వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమేనని, గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలో ప్రవేశించవచ్చని ఈ సందర్బంగా తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss