Monday, April 19, 2021

Latest Posts

ఏ‌పి లో సడలించిన నిబందనలు

ఏ‌పి లో నేటి నుంచి లాక్ డౌన్ నిబందనల్లో మార్పు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర మార్గ దర్శకాల ప్రకారం ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారు.  రెడ్ జోన్ లో మాత్రమే నిబందనలు యధావిడిగా అమలు కానున్నాయి, మిగిలిన జోన్లలో సడలించిన నిబందనలు అమలుకానున్నట్టు స్పష్టం చేశారు. కాగా సడలించిన మార్గదర్శకాలతో ఉన్న జోన్లలో భౌతిక దూరం పాటిస్తూ కేంద్రం నిర్దేశించిన నిబందనల ప్రకారం లాక్ డౌన్ అమలు కానుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో చేపడుతున్న కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఇన్ఫెక్షన్ రేట్ 1.1 శాతంగా నమోదవుతూ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,73,735 మందికి కరోనా టెస్ట్ లు చెయ్యడం జరిగింది. 1,71,750 మందికి కరోనా లేదని నిర్ధారణయ్యింది. ఇప్పటివరకు 1,980 మందికి కరోనా పాజిటివ్ ఉన్నది. వీరిలో ఇప్పటివరకు 1,010 కేసులు యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. 925 మండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. నిన్న ఒక్క రోజే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.

ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అతి త్వరలో పట్టాలెక్కనున్న రైళ్లు..!!

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss