Thursday, December 2, 2021

Latest Posts

ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

AP Night Curfew Extended By CM YS Jagan

పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు అనగా శుక్రవారం నుండి రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగించింది. రాష్ట్రంలో మహమ్మారి పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినమైన కర్ఫ్యూ అమలు చేయాలని ఆదేశించారు.

కర్ఫ్యూ ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో కేసులు ఇంకా ఎక్కువ ఉండడంతో అక్కడ మరిన్ని లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss