Tuesday, January 25, 2022

Latest Posts

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ళు తిరిగి తెరిచేది అప్పుడే

AP Schools To Reopen On This Date

కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరియు నాడు-నేడు పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తరువాత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు తిరిగి ఆగష్టు 16 నుంచి ప్రారంభించనున్నట్లు జగన్ చెప్పారు.

జగన్నన్న విద్యా కానుక కిట్లను స్కూల్ ప్రారంభం రోజున విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 16 నుంచి నాడు-నేడు పనులు రెండవ దశను ప్రారంభించాలని సి‌ఎం క్యాంప్ కార్యలయం లో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss