Monday, November 30, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

ఎపి సచివాలయంలో అటెండర్ కి కరోనా

AP secretariat Employee got Corona Symptoms

కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. మన దేశంలో సి ఆర్ పిఎఫ్ జవాన్లకు ,వైద్యులకు,సిబ్బందికి,పోలీసులకు,జర్నలిస్టులకు,నీతి ఆయోగ్ కార్యాలయం ఇలా అన్నిచోట్లా కరోనా విస్తరిస్తోంది. ఏపీలో గవర్నర్ సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపగా, తాజాగా ఏపీ సచివాలయంలో కీలక శాఖలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

దీంతో ఎవరికీ చెప్పకుండా అటెండర్ ఎటో వెళ్లిపోయారు. చిరునామా తప్పుగా ఇవ్వటంతో అటెండర్ కోసం వైద్య సిబ్బంది 2 గంటలపాటు వెతికారు. చివరకు ఆచూకీ తెలుసుకుని ఐసోలేషన్‌కు తరలించారు. అటెండర్‌కు పాజిటివ్ రావడంతో కీలక శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అటు ఆస్పత్రి వర్గాల్లోనూ, ఇటు సచివాలయం వర్గాల్లోనూ గందరగోళం చెలరేగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ వ్యక్తి మంత్రి వద్ద పీఏగా ఉన్నాడని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడిచింది. కానీ ఇది పూర్తిగా అవాస్తమని, సచివాలంలో కేవలం అటెండర్‌గా పనిచేస్తున్నారని ఆ మంత్రి పేషీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా గత పదిహేను రోజుల నుంచి అటెండర్ ఎవరెవరితో కలిశాడా అని ఆరా తీస్తున్నారు. కాంటాక్ట్స్‌ను సేకరిస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

వరద నీటిలో కారు కొట్టుకుపోవడంతో తండ్రీకూతుళ్లు గల్లంతు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లెలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అక్కడి  వంక ఉధృతంగా ప్రవహించింది. ఈ ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతయిన ఘటన గురువారం అర్థరాత్రి...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

బుట్ట బొమ్మ సాంగ్ వెనుక కథ ఇదే

ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలపై భారీ అంచనాలుండడం సహజం. అందునా త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అలవైకుంఠపురంలో సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబోలో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి మూవీ...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...