Tuesday, March 9, 2021

Latest Posts

జూలైలో 10వ తరగతి పరీక్షలు 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఏపీ ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. జూలై నెల‌లో విద్యార్థుల‌కు ఎగ్జామ్స్ పెట్టేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే డిటైల్డ్ షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ పిల్లలు ప‌రీక్ష రాసేలా సెంట‌ర్ల‌లో ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. విద్యార్థుల‌కు ప్రిప‌రేష‌న్ కోసం స‌రైన స‌మ‌యం ఉండేలా ముందుగానే డేట్ప్ ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

ఇది కూడా చదవండి: జులై 1నుండి 10,12వ తరగతి పరీక్షలు – సిబిఎస్సి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss