Sunday, June 13, 2021

Latest Posts

ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా

AP SSC Exams Postponed Due to Coronavirus:

పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి 31 నుండి  జరగాల్సిన పరీక్షలు రెండు రెండు వారాలు వేస్తునట్లు ప్రభుత్వం ప్రకటించింది. జరగబోయే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు భావించింది.  ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం పరీక్షలు  యధావిధిగా నిర్వహిస్తామని చెప్పింది,అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.కాగా తెలంగాణ లో ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే .

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss