Thursday, December 2, 2021

Latest Posts

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలకు సిద్ధం

AP SSC Result 2021 Tomorrow

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు రేపు సాయంత్రం 5గంటలకు విడుదల చేస్తునట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రేపు సాయంత్రం ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు.  కాగా  పరీక్షా ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం 2021 పరీక్షల ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి పూర్వపు మార్కులను బట్టి విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించవలసిందిగా సూచించింది. ఆ హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించింది ఏపీ విద్యాశాఖ.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss