Thursday, December 2, 2021

Latest Posts

ఏపీలో విదులైన పదో తరగతి ఫలితాలు

AP SSC Results 2021

నేడు (శుక్రవారం) ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్‌ విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ భవనంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారని, హైపవర్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని తెలిపారు. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి :

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss