Saturday, February 27, 2021

Latest Posts

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐ‌ఏ‌ఎస్ ఆఫీసర్లను ట్రాన్సఫర్ చేస్తూ ఆర్డర్ పాస్ చెయ్యడం  జరిగింది. వీరిలో..  బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్, రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు కు బదిలీ చేయగా, క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్, ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే, సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలును ఇవ్వడం జరిగింది.

మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు, అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి, సివిల్‌ సప్లైస్ డైరెక్టర్‌గా దిల్లీరావు, శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు ఇవ్వగా, దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి.అర్జున్‌రావు, సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్, కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి, ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూదన్‌ రెడ్డి, ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్‌రెడ్డి లను బదిలీ చెయ్యడం జరిగింది.

ఇది కూడా చదవండి: జూన్‌ 1 నుండి పట్టాలెక్కనున్న రైళ్ళు

ఇది కూడా చదవండి: సి‌ఎం జగన్ చేసిన కీలక ప్రకటనలు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss