Tuesday, March 9, 2021

Latest Posts

భారత్ లో 900 మిలియన్ డాలర్ల ఆపిల్ అనుబంధ సంస్థల పెట్టుబడులు

భారత్ చైనా.. ఇపుడు రెండు దేశాల మద్య ఢీ అంటే ఢీ అనే ఊధరిక్తతలు ఉన్న నేపద్యంలో చైనాకు ధీటుగా సమాదానమిచ్చే దేశంగా ఇండియాను చూస్తున్నారు ఇతర దేశాలు, అయిననూ మ్యాన్ పవర్ లోనూ, మేధా శక్తి లోనూ వాళ్ళతో ఏ మాత్రం తీసిపోని భారత్ ఇప్పుడు విదేశీ వ్యాపర రంగాలను భారత్ లో పెట్టుబడులు పెట్టె విదంగా ఆకర్షిస్తుంది. కాగా ఇప్పటికే ఆపిల్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లు భారత్ లో సిద్దం చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ సంస్థకు రా మెటీరీయల్ అందించే మూడు అనుబంధ సంస్థలు మొత్తంగా 900 మిలియన్ డాలర్లు ఇండియా లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాబోతున్నారు. కాగా భారత్ ఇస్తున్న ప్రత్యేక ఇన్సెంటివ్ లతో రాబోయే 5 సంవత్సరాలలో ప్లాంట్లను అభివృద్ధి చేసి ప్రొడక్షన్ దిశగా ఈ సంస్థలు ముందుకు సాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss