Tuesday, September 22, 2020

Latest Posts

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

సీఎం జగన్ ‌23, 24 తేదీల్లో తిరుమల పర్యటన

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు  జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్కండేయులు ఆదేశించారు. రేణిగుంట ఎయిర్‌పోర్టలో సోమవారం ఏఎస్‌ఎల్‌ సమావేశం...

అనూహ్యంగా ఓటమి పాలైన సన్‌రైజర్స్

ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బోణీ చేసింది. యుజ్వేంద్ర చాహల్‌, నవదీప్ సైనిలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ జట్టును పది పరుగుల తేడాతో ఓడించగలిగారు. విరాట్‌...

చైనా ఎఫెక్ట్….యాపిల్ చూపు భారత్ వైపు

భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకు, మార్కెట్‌ను పెంచుకొనేందుకు యాపిల్ కంపెనీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాల్లో ఐదో వంతును భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్ తయారీ కాంట్రాక్టులను ఫాక్స్‌కాన్‌, విస్ట్రన్‌ లాంటి సంస్థలకు ఇస్తున్న యాపిల్‌.. భారత్‌లో దాదాపు 4 వేల కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను తయారుచేసేందుకు ఈ కాంట్రాక్టర్లను ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటికే భారత్‌లో ఐఫోన్‌-7, ఐఫోన్‌-ఎక్స్‌ఆర్‌ మోడళ్లను తయారు చేస్తున్న యాపిల్ కంపెనీ గతంలో ఐఫోన్‌-ఎస్‌ఈ, ఐఫోన్‌-6ఎస్‌ మోడళ్లను కూడా తయారు చేసింది. కానీ, ఆ తర్వాత ఆ రెండు మోడళ్లను ఉత్పత్తుల జాబితాను తొలగించింది.

ఇప్పుడు రీసెల్లర్ల ద్వారా అమ్మకాలు చేస్తుండగా, వచ్చే ఏడాది భారత్‌లో యాపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కరోనా వైరస్ నేపథ్యం సహా లోకల్‌ సోర్సింగ్‌ నిబంధనల్లో భారత ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల ద్వారా కూడా లబ్ధి పొందాలని యాపిల్‌ చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: చేప ప్రసాదం పంపిణీపై క్లారిటీ ఇచ్చిన హరినాథ్ గౌడ్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

సీఎం జగన్ ‌23, 24 తేదీల్లో తిరుమల పర్యటన

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు  జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్కండేయులు ఆదేశించారు. రేణిగుంట ఎయిర్‌పోర్టలో సోమవారం ఏఎస్‌ఎల్‌ సమావేశం...

అనూహ్యంగా ఓటమి పాలైన సన్‌రైజర్స్

ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బోణీ చేసింది. యుజ్వేంద్ర చాహల్‌, నవదీప్ సైనిలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ జట్టును పది పరుగుల తేడాతో ఓడించగలిగారు. విరాట్‌...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....