Tuesday, January 25, 2022

Latest Posts

ఏపీలో మరో 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

APPSC Notification 2021

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్తగా 1180 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇటీవలే భారీగా ఉద్యోగాలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అనుమతి నిచ్చింది. ఈ పోస్టులంన్నిటికీ ఆగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్(ఈబీసీ)ను వర్తింపచేయాలని ప్రభుత్వం సూచించింది. కాగా రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్‌లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది ఏపీపీఎస్సీ. జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ ప్రస్తుతం విడుదల చేసిన పోస్టులను వార్షిక జాబ్ క్యాలండర్‌లో చేర్చాల్సిందిగా ఆదేశాల్లో స్పష్టంచేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss