Thursday, December 3, 2020

Latest Posts

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

రంగారెడ్డి లో ఘోరం…! ఏడుగురు బలి

7 Killed in Road Accident రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్​-బీజాపూర్​ రహదారిపై బోర్‌వెల్‌ వాహనం-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో...

హీరో విక్రమ్ కి బాంబు బెదిరింపులు

కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలే లక్ష్యంగా వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా చియాన్‌ విక్రమ్‌ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బసంత్‌నగర్‌లో ఉన్న విక్రమ్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు...

ఏపీలో 18 నుంచి ఆర్టీసీ బస్సులు..!

మాయదారి కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్ 3.0 ఈ నెల 17వ తేదీతో ముగియనుంది.. ఇప్పటికే పలు సడలింపులు ఇవ్వగా… 18 నుంచి ఏం జరగబోతోందో అనే ఆసక్తినెలకొంది.. మరోవైపు.. కేంద్రం రూపొందించిన మార్గద‌ర్శకాల‌కు అనుగుణంగా ఏపీలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు.. డిపోలకే పరిమితం అయిన బస్సులపై ఫోకస్ పెట్టారు.. దీనికోసం ఏపీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. నగదు లావాదేవీల నుంచి కూడా కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందని తేలడంతో.. నగదు ర‌హిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. అందుకోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు.

బ‌స్సుల‌ను అంత‌ర్ జిల్లా స‌ర్వీస్ లుగానే న‌డ‌పాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో మాత్రమే బస్సులు తిప్పనున్నారు. ఇక, బ‌స్సుల్లో 50 శాతం సీట్లలో మాత్రమే ప్రయాణీకుల‌ను అనుమ‌తించనున్నారు.. సిటీ బ‌స్సుల‌కు సైతం ఇదే నిబంధ‌న వ‌ర్తింప జేయాలనేది ఆర్టీసీ ప్లాన్‌గా తెలుస్తోంది. అంతేకాదు.. కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించారు.. బస్సుల్లో ప్రయాణికుల మధ్య తిరుగుతూ కండక్టర్లు బ‌స్‌టిక్కెట్లు ఇస్తే కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని భావించిన ఆర్టీసీ.. ప్రయాణికులకు ఆన్‌లైన్‌లో, కరెంట్‌ రిజర్వేషన్‌, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొనే విధంగా అడుగులు వేస్తోంది. ఇక, నాన్‌ ఏసీ బస్సుల విషయానికి వస్తే 150 కిలోమీటర్లకు పైన దూరం వెళ్లే బస్సులకు 5 స్టాప్‌లు మాత్రమే ఉండాలని.. అది కూడా ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఏ‌పిలో లాక్ డౌన్ సడలింపు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

రంగారెడ్డి లో ఘోరం…! ఏడుగురు బలి

7 Killed in Road Accident రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్​-బీజాపూర్​ రహదారిపై బోర్‌వెల్‌ వాహనం-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో...

హీరో విక్రమ్ కి బాంబు బెదిరింపులు

కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలే లక్ష్యంగా వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా చియాన్‌ విక్రమ్‌ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బసంత్‌నగర్‌లో ఉన్న విక్రమ్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES

బెంగాల్ ప్రభుత్వం కర్మ్ సాథీ స్కీం

బెంగాల్ ప్రభుత్వం 'కర్మ్ సాథీ స్కీం' లో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది యువతకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే యువతను వ్యవసాయం చేపట్టేదిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది....