Monday, April 19, 2021

Latest Posts

నిర్మాత, రచయితగా ఎ.ఆర్ రెహ్మాన్

AR Rahman as producer and writer:

నిర్మాత, రచయితగా ఎ.ఆర్ రెహ్మాన్

   ఏ మాత్రం పరిచయం అవసరం లేని ఎ. ఆర్ రెహ్మాన్ తన సంగీతంతో అందరి మనసుల్ని దోచుకున్నాడు. ఇండియన్ మ్యూజిక్ హిస్టరీ లో ఎ.ఆర్ రెహ్మాన్ ఒక సంచలనం. తన సంగీతంతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్ రెహ్మాన్ ఒక కొత్త “99 సాంగ్స్” అనే సినిమాను నిర్మించారు. ప్రేమ కథతో సాగేయి ఈ సినిమాలో ఇహాన్ భట్, ఎడిల్సి వర్గేస్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రేమ కదా చిత్రం ప్రేక్షకుల కు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేనందుకు సిద్ధమయ్యారు. తానే నిర్మించిన ఈ సినిమాలో సంగీతంతో పాటు రచన కూడా ఆయనే అందించడం గమనార్హం. కాగా ఈ ఈ సినిమా గత ఏడాది ఇంటెర్నేషన ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

ఎ.ఆర్ రెహ్మాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ” ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం కొత్త అనుభవమన్న ఆయన..మళ్లీ పుట్టానన్న భావన కలుగుతుందని పేర్కొన్నారు. స్వరకర్తగా మారేటప్పటికి..తనకు సంగీత రంగంలో ఇరవైఏడు ఏళ్ల అనుభవం ఉందని..కానీ నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టడంతో, మళ్లీ మెదట్నుంచి జర్నీ చేస్తున్నట్టు అనిపిస్తుందన్నారు. ’99 సాంగ్స్’ మూవీకి  దర్శకులు, నటులు అందరూ కొత్తవారని..అందుకే పరిమిత బడ్జెట్‌లో మూవీ తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు. నిర్మాతగా మారిన క్రమంలో అందులో కూడా 100 శాతం పనితీరుగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తానని” అన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss