Wednesday, August 12, 2020

Latest Posts

నటి శ్రీదేవి మరణంపై కొత్త ఉద్యమం

ప్రముఖ నటి శ్రీదేవి చనిపోయి రెండేళ్లు గడిచినా మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ' సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి ' అనే యాష్...

కరోనాతో మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎస్ఏ ఖలీల్‌బాషా...

భారత క్రికెటర్ భార్యకు రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపు కాల్స్

తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో...

పుల్వామాలో ఎన్ కౌంటర్

జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లాలోని కంరాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతాదళాలు బుధవారం తెల్లవారుజామున గాలింపు చేర్యాలు చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న...

ఇలాంటి వాళ్ళ నాయకులు – ఆర్మీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ షాకింగ్ కామెంట్స్ చేసారు. హింసాత్మక ఆందోళనలను ఆయన ఖండించారు. “నాయకులంటే ముందు ఉండి నడిపించాలి. నాయకులు ముందుకు వెళ్తుంటే, వారి వెనుక జనం ఉంటారు. ఈవిధంగా సరైన మార్గంలో ప్రజలను తీసుకువెళ్లేవాళ్లే నేతలని అనాలి. కానీ అసమగ్రమైన పద్ధతుల్లో ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లేవాళ్లు నాయకులు కారు”అని రావత్ వ్యాఖ్యానించారు.

మరికొన్ని రోజుల్లో రిటైర్ అవుతున్న బిపిన్ రావత్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తొలిసారిగా సీఏఏ ఆందోళనలపై స్పందించారు. వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనల పై ఇలా మాట్లాడారు. ఢిల్లీలో నిరసనల్ని చూసినప్పుడు తనకు బోర్డర్ లో సైనికులు గుర్తుస్తారని, అలాగే స్వెటర్లు – టోపీలతో చక్కగా ప్రపేర్ అయి నిరసలు చేసేవాళ్లను చూసినప్పుడు, మైనస్ 10 నుంచి మైనస్ 45 డిగ్రీల చలి ఉండే సియాచిన్ లాంటి ప్రాంతాల్లో వీరోచితంగా విధులు నిర్వహించే జవాన్లు గుర్తుకొస్తారని ఆర్మీ చీఫ్ చెప్పుకొచ్చారు.

అసలు ఇలాంటి ఆందోళనలకు నాయకత్వం వహించే వాళ్లు అసలైన నాయకులు కాదని రావత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నమ్మినవాళ్లను తప్పుడు మార్గంలో నడిపించేవాళ్లు లీడర్లు కానేకారని అయన అన్నారు. “దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు – కాలేజీల్లో కొంతకాలంగా ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. సీఏఏపై విద్యార్థులందరూ అనుచితర రీతిలో నిరసనలకు దిగడం మనం చూశాం. దేశంలోని అన్ని సిటీలు – పట్టణాల్లో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ వాటికి నిప్పుపెడుతూ ఆందోళనకారులు హింసామార్గంలో పయనిస్తున్నారు. వాళ్లను అలా నడిపించింది ఎవరు? దీన్ని నాయకత్వమని ఎలా అంటాం? వీళ్లా నాయకులు? దీన్ని కూడా కొంతమంది సమర్ధించడం ఏమిటి?”అని రావత్ ఏకిపారేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నటి శ్రీదేవి మరణంపై కొత్త ఉద్యమం

ప్రముఖ నటి శ్రీదేవి చనిపోయి రెండేళ్లు గడిచినా మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ' సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి ' అనే యాష్...

కరోనాతో మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎస్ఏ ఖలీల్‌బాషా...

భారత క్రికెటర్ భార్యకు రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపు కాల్స్

తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో...

పుల్వామాలో ఎన్ కౌంటర్

జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లాలోని కంరాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతాదళాలు బుధవారం తెల్లవారుజామున గాలింపు చేర్యాలు చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

రూలర్  టైటిల్ ఎవరిది – సీక్రెట్  చెప్పేసిన బోయపాటి ….

సింహా,లయన్,లెజెండ్,డిక్టేటర్ ఇలా నందమూరి బాలయ్య టైటిల్స్ అదోలా ఉన్నా, కేచిగా ఉన్నాయి. ఇందులో  సింహా,లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి.  అదేకోవలో   బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రూలర్ మూవీ పై ఫాన్స్ లో...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...