Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

కాంగ్రెస్ పై శివసేన ఎంపీ మండిపాటు

arvind sawant strong comments on congress:

మొన్నటి ఎన్నికల వరకూ కాంగ్రెస్ ,శివసేన బద్ధశత్రువులు. కానీ కాంగ్రెస్ మద్దతుతో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే తాజాగా శివసేన తన మిత్రపక్షమైన కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పాల్గొన్నారు. తీవ్రవాదుల చేతుల్లో జవాన్లు వీర మరణం పొందినప్పుడు గానీ, జమ్మూకశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని తగులబెట్టినపుడు గానీ కాంగ్రెస్ మౌన ప్రేక్షకుడిలా’ ఉండిపోయిందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఆర్టికల్ 370 ని రద్దు చేసినందకు శివసేన పక్షాన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఆర్టికల్ 370 ని రద్దుచేయాలన్నది శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరే చిరకాల వాంఛ గా ఆయన పేర్కొన్నారు. దానిని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీర్చిందని ప్రశంసించారు. ‘‘తీవ్రవాదుల చేతుల్లో జవాన్లు వీరమరణం పొందినా కాంగ్రెస్ ఎన్నడూ బాధపడలేదు. భారత్ మాతాకీ జై అనడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

తీవ్రవాదుల చేతుల్లో అధిక సంఖ్యలో జవాన్లు వీరమరణం పొందినా సరే, కాంగ్రెస్ కనీసం బాధను కూడా వ్యక్తం చేయలేదని, రక్షణ బలగాలపై కశ్మీరీ యువత రాళ్లు విసినా సరే కనీసం స్పందించలేదని సావంత్ తీవ్రంగా ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్ ప్రజల్లో మరింత ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉందని, తొందరగా జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొనాలని సావంత్ సూచించారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...