Thursday, December 2, 2021

Latest Posts

ఐనా ప్రభుత్వానికి బుద్ది రావడంలేదు – అశోక్‌ గజపతిరాజు

Ashok Gajapathi Raju comments on AP Govt

మాన్సాస్‌ ట్రస్ట్ వ్యవహారంలో తాజాగా మరోసారి అశోక్‌ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.  ఈ విషయంపై స్పందిస్తూ మాన్సాన్ ట్రస్ట్‌ విషయంలో నా నియామకంపై హైకోర్టు మరోసారి అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కోర్టులో ప్రభుత్వానికి ప్రతిసారి చుక్కెదురవ్వడంపై ఆలోచించుకోవాలని,  వరసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినా బుద్ది రావడంలేదని ఈ సందర్భంగా అయన ప్రభుత్వ తిరు పై మండిపడ్డారు.  ఇష్టానుసారంగా నియామకాలు చేసి ట్రస్ట్ ని డ్యామేజ్‌ చేశారని, హైకోర్టు చెప్పినా కూడా ఇప్పటివరకు ఈవో నన్ను కలవలేదని, నేను ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదని అన్నారు. చైర్మన్‌ సీటు కోసం చేసిన పోరాటం, ట్రస్ట్ బాగుచేయడం మీద లేదంటూ ఎద్దేవా చేసారు. నా తర్వాత ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు నేను చనిపోయేంతవరకు కూడా చైర్మన్‌ సీటు కోసం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss