Monday, July 26, 2021

Latest Posts

మహేశ్ బాబు విడుదల చేసిన హీరో టీజర్

Ashok Galla Hero Teaser Released

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తొలి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ రోజు, మహేష్ బాబు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ని పెట్టారు.

హీరో సినిమా మునుపటి పోస్టర్లలో హీరో అశోక్ ఎలా కనిపించాడో దానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు. టీజర్‌ లో అశోక్ గల్లా కౌబాయ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమరా రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ నటిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss