Friday, December 4, 2020

Latest Posts

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్

ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వన్డే సిరీస్‌లలో వరుస ఓటములతో సతమతమైన టీమిండియా టీ20లో విజయభేరితో ప్రారంభించింది. శుక్రవారం కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య...

త్వరలోనే రిలీజ్ కానున్న కేజీఎఫ్-2 టీజర్

KGF 2 Teaser Release Date Confirmed ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో భారతీయ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘కేజీఎఫ్’ చిత్రమే. రెండేళ్ల కిందట ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్...

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల ఫలితాలు 2020

GHMC Election Results 2020 గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం...

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడకు సీలు 

Asia’s largest slum Dharavi in Mumbai Sealed

సాధారణంగా దుకాణాలకు సీలు  వేస్తారు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ముంబయిలోని అతి పెద్ద మురికివాడకు సీలువేసారు. ఇది  ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ గా గుర్తింపు పొందింది. ముంబయిలోని  ధారావీ మురికవాడ లో కరోనావైరస్ సోకి 56 ఏళ్ల వ్యక్తి మరణించడంతో అప్రమత్తమైన ముంబై అధికారులు ఈ మురికివాడకు సీలు వేశారు. మురికివాడకు చెందిన వ్యక్తి మొదటిసారి కరోనాతో మరణించడంతో అతని కుటుంబసభ్యుల్లో 8 మందికి పరీక్షలు చేసి నిర్భంధంలోకి పంపించారు.

కరోనాతో మరణించిన వ్యక్తి ధారావీ మురికవాడలోని జామా మసీదులో ప్రార్థనలు చేశారని వార్డు అధికారులు గుర్తించారు. ధారావీలోని 8 భవనాల్లో 308 ఫ్లాట్లు, 91 షాపులకు సీలు వేశారు.వస్త్ర దుకాణం నిర్వహించే ఈ వ్యక్తికి దగ్గుతో సియోన్ ఆసుపత్రిలో చేరాడు. అనంతరం అతన్ి కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. కరోనా మృతుడు అధిక జనాభా ఉన్న ధారావీలో నివశిస్తున్నందున అతను కలిసిన వారందరినీ గుర్తించేందుకు వైద్యాధికారులు రంగంలోకి దిగారు.

మురికివాడలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి వారికి పౌరసంఘం నుంచి ఆహారం, నిత్యావసరాలను అందిస్తున్నామని ముంబై మురికివాడల పునరావాస అథారిటీ అధికారులు ప్రకటించారు. ధారావీ మురికివాడ నుంచి ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ తబ్లిగ్ జమాత్ సమావేశానికి వెళ్లి వచ్చారని తేలడంతో వారందరినీ హోం క్వారంటైన్ చేశారు. కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు ముందుజాగ్రత్తగా ధారావీ నుంచి ప్రజలను బయటకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేసారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్

ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వన్డే సిరీస్‌లలో వరుస ఓటములతో సతమతమైన టీమిండియా టీ20లో విజయభేరితో ప్రారంభించింది. శుక్రవారం కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య...

త్వరలోనే రిలీజ్ కానున్న కేజీఎఫ్-2 టీజర్

KGF 2 Teaser Release Date Confirmed ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో భారతీయ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘కేజీఎఫ్’ చిత్రమే. రెండేళ్ల కిందట ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్...

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల ఫలితాలు 2020

GHMC Election Results 2020 గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం...

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES