Friday, December 4, 2020

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

భారత్ లో అధిక ఉష్ణోగ్రతలు కొరోనాను కట్టడి చేయగలవా

At high temperature corona will lose its strength :

కొరోనాను కట్టడి చెయ్యగలిగే సామర్ధ్యం సూర్యునికుందా?, భగ భగా మండే సూర్యుని వేడికి వైరస్ చనిపోతుందా?, ఈ వేసవి కాలంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టనుందా? అవుననే అంటున్నాయి అమెరికా అధ్యయనాలు. మొదటలో కరోనా అధిక ఉష్ణోగ్రత వద్ద తన ఉనికి కోల్పోతుందని, వాటి శక్తి క్షీణిస్తుందని చాల మంది అభిప్రాయపడ్డారు. కానీ తరువాత సూర్యుని అధిక ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ మీద ఎటువంటి ప్రభావం చూపించలేవని కొన్ని సర్వేల ద్వారా తెలుసుకున్నారు. ఐతే అమెరికా మాత్రం సూర్యుని ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ మీద ప్రభావాన్ని చూపగలదని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నామని ట్రంప్ సాక్షిగా విలియం బ్రెయన్ తెలిపారు.

ప్రపంచానని గడ గడలాడిస్తున్న కోవిడ్ 19 గురించి రోజుకో అధ్యయనం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికా చేసిన అధ్యయనం ద్వారా అధిక ఉష్ణోగ్రత వద్ద కరోనా తన శక్తిని కోల్పోతుందని తెలిపింది. వేసవి కాలంలో వైరస్ శక్తి కోల్పోతుందని, 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో వైరస్ జీవిత కాలం 18 గంటల నుంచి కొన్ని నిమిషాలకు తగ్గిపోతుందని తెలిపింది. సూర్య కిరణాలు నేరుగా తాకితే, వైరస్ బలహీన పడుతుంది అని తెలిపారు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లోని సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టరేట్ అధికారి విలియం బ్రెయన్. వైట్ హౌస్ లో ట్రంప్ సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు ఆయన. ఇళ్లలో పొడి వాతావరణంలో వైరస్ జీవిస్తుందని అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలలో వైరస్ క్షీణిస్తుందని తెలిపారు. ఇక కోవిడ్ ను నాశనం చెయ్యడంలో బ్లీచింగ్ కంటే ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ సమర్థవంతంగా పనిచేస్తుందని, బ్లీచింగ్ ద్వారా వైరస్ 5 నిమిషాల టైములో అంతం అవుతుందని, అయితే ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ ద్వారా దీనిని 30 సెకన్లలో అంతమోదిచ్చని తెలిపారు. ఏదేమైనా అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండే భారత దేశంలో వైరస్ క్షీణించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు...