Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

‘KGF’ హీరో యష్ పై హత్యాయత్నం చేసిన రౌడీ షీటర్ ఎన్ కౌంటర్

Attempt Murder On KGF Movie Hero Yash

  ‘కేజీఎఫ్’ సినిమా హీరో యశ్​​ను హత్యచేసేందుకు కుట్ర పన్నిన నిందితుడిని పోలీసులు ఎన్​కౌంటర్ చేశారు. నేర చరిత్ర కలిగిన ఈ రౌడీ గతేడాది హీరోను హత్య చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు పోలీసులపైనే కాల్పులకు ప్రయత్నించి హతమయ్యాడు. నేర చరిత్ర కలిగిన స్లమ్​ భరత్​ అనే రౌడీ షీటర్​ను బెంగళూరు పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. కన్నడ హీరో యశ్​​ను గతేడాది హత్య చేయడానికి ప్రయత్నించిన ముఠాలో స్లమ్ భరత్ ప్రధాన నిందితుడు. 

గతేడాది మార్చి 7న స్లమ్​ భరత్ అతని అనుచరులు నితేశ్, నిత్యానంద, మధు, పృథ్వీ.. కేజీఎఫ్​ హీరో యశ్​ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అయితే వారి పథకాన్ని ముందుగా తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. తరువాత భరత్​ బెయిల్​పై బయటకొచ్చాడు.పలు క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న స్లమ్​ భరత్​ను రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్​లో అరెస్టు చేసి కర్ణాటకకు తీసుకొచ్చారు. పోలీసుల కథనం ప్రకారం, క్రైమ్ రీ కన్ష్​స్ట్రక్షన్​లో భాగంగా నిందితుడిని తను నేరాలు చేసిన ప్రదేశాలకు తీసుకెళ్లారు.

అయితే భరత్​ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న అక్రమ ఆయుధంతో పోలీసులపై కాల్పులు జరిపాడు.భరత్ పేల్చిన ఓ బుల్లెట్ నేరుగా పోలీసు ఇన్​స్పెక్టర్​కు తగిలింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం మూలంగా ఆయన తప్పించుకోగలిగారు. ​మరో బుల్లెట్ పోలీసు వాహనానికి తగిలింది. తరువాత భరత్ తన అనుచరులతో కలిసి కారులో పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బృందాలు నిందితులను వెంబడించాయి.హేసరఘట్ట వద్ద పోలీసులు నిందితుడిని అడ్డగించడానికి ప్రయత్నించారు.

అయితే భరత్​ మరోసారి కాల్పులకు తెగబడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఫలితంగా ఓ బుల్లెట్​ భరత్​ పొత్తికడుపులోకి, మరో బుల్లెట్ అతని కాలిలోకి దూసుకుపోయాయి.తీవ్రంగా గాయపడిన స్లమ్​ భరత్​ను పోలీసులు సప్తగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విక్టోరియా హాస్పిటల్​కి తరలిస్తుండగా మార్గమధ్యంలో భరత్ ప్రాణాలు కోల్పోయాడు.స్లమ్ భరత్​పై హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...