Tuesday, October 20, 2020

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

కరోనా వేళ పసిబిడ్డతో విధులకు హాజరు

Attend duties with a baby at Corona in visakhapatnam

కరోనా  మహమ్మారి  రోజురోజుకి మరింతగా విజృంభిస్తుండటం, మరోపక్క దీనికి మందు లేకపోవడంతో  దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది.  కరోనాను అరికట్టడానికి మరో మార్గం లేక దేశ వ్యాప్తంగా కేంద్ర   లాక్ డౌన్ ను విధించడంతో దేశంలోని జనం  ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ కరోనా పేషేంట్స్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు – వైద్య సిబ్బంది – పోలీసులు – పలువురు ప్రభుత్వ అధికారులు కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు విధుల్లోనే ఉంటూ కరోనా నుండి ప్రజలని కాపాడటానికి శ్రమిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట  సమయంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ సృజన కూడా  తన అంకితభావాన్ని చాటుకున్నారు.

దాదాపు  30 లక్షలమందికి పైగా ఉండే   విశాఖలో ప్రజలకు ఈమె ఇప్పుడు  జవాబుదారీగా ఉన్నారు. వాస్తవానికి  తాజాగా ఒక నెల క్రితం ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చినా కూడా నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు. కరోనా కేసులు విశాఖలో పెరగడంతో ఆమె తన మెటర్నిటీ లీవ్ ని కూడా కుదించేసుకుని, ప్రసవం అనంతరం  ఆమె విధుల్లో చేరిపోయారు.  ప్రతిరోజు అధికారులు – సిబ్బందితో సమీక్ష చేస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె ఒకచేతిలో పసికందును ఎత్తుకొని – మరోవైపు అధికారులకి సూచనలు ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు తల్లిగా ..మరోవైపు కమిషనర్ గా  రెండు బాధ్యతలని సమర్థ వంతంగా నిర్వహిస్తున్న ఆమెను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

నిజానికి  తన బిడ్డ చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఆమె, తన మాతృత్వ  సెలవులని సైతం వదిలిపెట్టి – ప్రజలో కోసం – కరోనా నివారణ కోసం విధుల్లో చేరారు. మొదటి మూడు వారాలు సృజన తన బిడ్డను ఇంట్లోనే వదిలేసి ఆఫీసుకు వచ్చారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త – తల్లికి వదిలేశారు. ఆమె మద్య – మధ్యలో బిడ్డను చూడటానికి వెళ్లొచ్చేవారు.  కరోనాతో విశాఖవాసులు ఆందోళనలో ఉన్నారని.. వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యతపై తమపై  సృజన చెప్పేమాట. అందుకే తాను ఈ కష్ట సమయంలో అండగా ఉండాలని విధులకు వస్తున్నట్లు తెలిపారు.  ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని, ఇళ్లలో నుంచి బయటకు రావొద్దంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...