Tuesday, September 22, 2020

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

చంద్రబాబు,పవన్ కళ్యాణ్ కి దీటుగా బదులిచ్చిన అవంతి !!!

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇసుక పోరాటం పై వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఎస్పీ ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడుతుందని చెప్పడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ఇసుక దోపిడీ జరిగిందని నిరూపిస్తే వారిని సస్పెండ్ చేయిస్తానని అన్నారు, అలా చేయలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇసుక కొరత పై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడమే కాకుండా విశాఖపట్టణం లో లాంగ్ మార్చ్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు ఇస్తున్న ప్రెస్ మీట్లు, లోకేష్ చేస్తున్న నిరసన దీక్షల పట్ల మాట్లాడారు.

అయితే ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అవి నిరూపించలేకపోతే రాజకీయాల నుండి తప్పుకోవాలని అన్నారు. చంద్రబాబు ఇసుక పోరాటం, పవన్ లాంగ్ మార్చ్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. వీరి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. భీమిలి నియోజకవర్గం లో ఎన్నిలక్షల టన్నుల ఇసుక తవ్వరో ఆధారాలతో సహా చూపిస్తానన్నారు. ఐదు నెలల్లోనే జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, అవి చూస్తుంటే చంద్రబాబు కి నిద్ర పట్టడం లేదని అన్నారు. జగన్ పైన కానీ, వైసీపీ ప్రభుత్వం పైన కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకొనేది లేదని అన్నారు. చంద్రబాబు వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రము ఏమైనా నీ జాగీరా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...